AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల్లో రక్తహీనతను తరిమికొట్టే లడ్డూ.. ఒక్కటి తిన్నా కొండంత బలం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తహీనత, శరీరంలో శక్తి లేకపోవడం, అలసట వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కునే మహిళలు ప్రతి రోజూ ఈ లడ్డూ ఒకటి తింటే చాలు సమస్యలన్నీ పరార్ అవుతాయంట.

Samatha J
|

Updated on: Aug 21, 2026 | 1:11 PM

Share
కాగా, లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం : నల్ల నువ్వులు, అవిసె గింజలు, పుట్నాల పప్పు, గుమ్మడి గింజలు, మినపప్పు, యాలకులు, ఖర్జూరాలు, నెయ్యి.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మినపప్పు, అవిసె గింజలు, నల్ల నువ్వులు, పుట్నాల పప్పు, గుమ్మడి గింజలు, ఇవన్నీ తీసుకోవాలి.  స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, పైన చెప్పినవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి.

2 / 5
అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 ఖర్జూరాలు తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులను తీసుకోవాలి. వాటిని కూడా మిక్సీలో వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో పప్పుల మిశ్రమం, ఖర్జూరా పేస్ట్, రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దల ఆకారంలో తయారు చేసుకోవాలి. అంతే మహిళలకు బలాన్ని ఇచ్చే పోషకాల లడ్డూ రెడీ.

4 / 5
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . ప్రతి రోజూ ఉదయం ఇలాంటిది ఒక లడ్డూ తినడం వలన ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ లడ్డూ వరం అని చెప్పాలి.

5 / 5
Follow Us
మహిళల్లో రక్తహీనతను తరిమికొట్టే లడ్డూ.. ఒక్కటి తిన్నా కొండంత బలం
మహిళల్లో రక్తహీనతను తరిమికొట్టే లడ్డూ.. ఒక్కటి తిన్నా కొండంత బలం
వాస్తు టిప్స్ : ఇంటి ముందు బంతి మొక్కలు ఉండటం మంచిదేనా?

స్కోర్ బోర్డ్‌పై నెల్సన్ నంబర్ కనిపిస్తే ఈ అంపైర్ ఏం చేసేవాడంటే?

గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!

అధర్మం వైపున కర్ణుడు..? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ

వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాటర్లు వీరే

శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వీటి ధరలు

సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే!

ఎరుపు రంగు చూస్తే ఎద్దులు ట్రిగ్గర్ అవుతాయా..?

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే