వైభవ్‌కు షాక్.. తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన శ్రేయాస్ అయ్యర్
India vs West Indies T20I: వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కేది అనుమానంగా మారింది. రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను కొనసాగించనున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. వైభవ్ భవిష్యత్తులో అవకాశాలు పొందుతాడని ఆయన పేర్కొన్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
