Royyala Nilava Pachadi: ఎవ్వరూ చెప్పని విధంగా 3 నెలలు పక్కా నిల్వ ఉండే రొయ్యల పచ్చడి
ఆంధ్రదేశంలో నాన్‌వెజ్ నిల్వ పచ్చళ్లకు ఉండే ఆదరణే వేరు; అందులోనూ రొయ్యలతో పెట్టే నిల్వ పచ్చడి రుచి వర్ణనాతీతం. అయితే చాలామంది రొయ్యల పచ్చడి చేసినప్పుడు రొయ్య ముక్క రబ్బరులా గట్టిపడిపోతోందని, లేదా కొలతలు తెలియక పచ్చడి పాడవుతోందని అంటుంటారు. ఈ చిన్న చిన్న మెళకువలు మరియు సులభమైన 'కప్పు కొలతలు' పాటిస్తే.. మొదటిసారి పచ్చడి పెట్టేవారు కూడా ఎంతో అద్భుతంగా, రెండు నుండి మూడు నెలల పాటు తాజాగా నిల్వ ఉండేలా తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
