- Telugu News Photo Gallery Andhra Pradesh Weather Report: IMD says light to moderate rains in Andhra Pradesh for next 3 days Details
Rain Alert: వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఈ మేరకు వచ్చే మూడు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..
Updated on: Nov 02, 2024 | 5:57 PM
![వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. వచ్చే మూడు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది.. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/ap-rain.jpg?w=1280&enlarge=true)
వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. వచ్చే మూడు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది.. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..
![Andhra Rain Alert](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/ap-rain-alert.jpg)
Andhra Rain Alert
![దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/rain-alert5.jpg)
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
![రాయలసీమ:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/rains-ap.jpg)
రాయలసీమ:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.
![నవంబర్ 02, శనివారం: విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/rain-alert-1.jpg)
నవంబర్ 02, శనివారం: విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
![మీ దంత సిరిని వెయ్యింతలు చేసే పండ్లు.. రోజుకొక్కటైనా తినాల్సిందే! మీ దంత సిరిని వెయ్యింతలు చేసే పండ్లు.. రోజుకొక్కటైనా తినాల్సిందే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/teeth-care-4.jpg?w=280&ar=16:9)
![ఈ ఫోన్లు గేమింగ్‌కు ఎంతో ప్రత్యేకం.. ఆటలకు అంతరాయం ఉండదంతే..! ఈ ఫోన్లు గేమింగ్‌కు ఎంతో ప్రత్యేకం.. ఆటలకు అంతరాయం ఉండదంతే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/smart-phones-3.jpg?w=280&ar=16:9)
![Virat Kohli: తొలి భారత ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ Virat Kohli: తొలి భారత ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/virat-kohli-records-4.jpg?w=280&ar=16:9)
![అమెజాన్‌లో ఆ ఈవీ స్కూటర్లపై బంపర్ ఆఫర్లు..! అమెజాన్‌లో ఆ ఈవీ స్కూటర్లపై బంపర్ ఆఫర్లు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ev-scooters-1.jpg?w=280&ar=16:9)
![చీరకట్టులో చందమామలా మెరిసిపోతున్న హెబ్బా పటేల్ చీరకట్టులో చందమామలా మెరిసిపోతున్న హెబ్బా పటేల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/hebba-4.jpg?w=280&ar=16:9)
![నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పా.. నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/anasuya-5.jpg?w=280&ar=16:9)
![Australia: బలహీనంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్? Australia: బలహీనంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/australias-ct-squad-3.jpg?w=280&ar=16:9)
![ల్యాప్‌టాప్ నుండి మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఏమవుతుందో తెలుసా..? ల్యాప్‌టాప్ నుండి మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/tech-news-1-1.jpg?w=280&ar=16:9)
![మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ సిక్రెట్ విషయాలు తెలుసుకోండి మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ సిక్రెట్ విషయాలు తెలుసుకోండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/home-loan5.jpg?w=280&ar=16:9)
![బూడిద గుమ్మడితో బోలెడు లాభాలు..! ఇలా వాడితే ఆ సమస్యలన్నీ పరార్.. బూడిద గుమ్మడితో బోలెడు లాభాలు..! ఇలా వాడితే ఆ సమస్యలన్నీ పరార్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ash-gourd-juice-4.jpg?w=280&ar=16:9)
![IPLలో అతి పెద్ద ఒప్పందం ఇదే! IPLలో అతి పెద్ద ఒప్పందం ఇదే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/gt.webp?w=280&ar=16:9)
![విదేశీ అతిథులు వచ్చాయండోయ్.. ఆ గ్రామంలో పక్షుల సందడి.. విదేశీ అతిథులు వచ్చాయండోయ్.. ఆ గ్రామంలో పక్షుల సందడి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/birds.jpg?w=280&ar=16:9)
![ప్రతి రోజూ విమానంలో ఆఫీస్.. ఈ సూపర్ ఉమెన్ గురించి తెలుసా? ప్రతి రోజూ విమానంలో ఆఫీస్.. ఈ సూపర్ ఉమెన్ గురించి తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/rachel-kaur-malasiya.jpg?w=280&ar=16:9)
![మీ దంత సిరిని వెయ్యింతలు చేసే పండ్లు.. రోజుకొక్కటైనా తినాల్సిందే! మీ దంత సిరిని వెయ్యింతలు చేసే పండ్లు.. రోజుకొక్కటైనా తినాల్సిందే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/teeth-care-4.jpg?w=280&ar=16:9)
![ప్రతి ఉద్యోగికి కావాల్సిన టాప్ 5 సాఫ్ట్ స్కిల్స్..! ప్రతి ఉద్యోగికి కావాల్సిన టాప్ 5 సాఫ్ట్ స్కిల్స్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/top-5-soft-skills-for-career-success.jpg?w=280&ar=16:9)
![విజయ్ కొత్త సినిమా టీజర్ రిలీజైన నిమిషాల్లోనే రష్మిక పోస్ట్ విజయ్ కొత్త సినిమా టీజర్ రిలీజైన నిమిషాల్లోనే రష్మిక పోస్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/vijay-deverakonda-rashmika-1.jpg?w=280&ar=16:9)
![తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే.. తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/bhatti-vikramarka.jpg?w=280&ar=16:9)
![పంత్ ప్రాణాలు కాపాడి.. లవర్ తో కలిసి ఆత్మహత్యాయత్నం! పంత్ ప్రాణాలు కాపాడి.. లవర్ తో కలిసి ఆత్మహత్యాయత్నం!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/rishabh-pant-copy.jpg?w=280&ar=16:9)
![ఈ దేశంలో పాములే కనిపించవు.. ఎందుకో తెలుసా? ఈ దేశంలో పాములే కనిపించవు.. ఎందుకో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/snakes-ban.jpg?w=280&ar=16:9)
![గత పదేళ్లలో భారత్ గ్రాడ్యుయేట్లకు కొలువుల జాతర.. కేంద్ర మంత్రి గత పదేళ్లలో భారత్ గ్రాడ్యుయేట్లకు కొలువుల జాతర.. కేంద్ర మంత్రి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/minister-mansukh-mandaviya.jpg?w=280&ar=16:9)
![లోన్ EMI చెల్లిస్తున్నారా? మీకు RBI గుడ్ న్యూస్ లోన్ EMI చెల్లిస్తున్నారా? మీకు RBI గుడ్ న్యూస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/rbi-1.jpg?w=280&ar=16:9)
![ఇంటర్నెట్ కాదు.. డేంజర్ నెట్! ఇంటర్నెట్ కాదు.. డేంజర్ నెట్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/viral-prapancham.jpg?w=280&ar=16:9)
![రూ.73 కోట్ల తండేల్.. దంచికొడుతున్న చైతూ రూ.73 కోట్ల తండేల్.. దంచికొడుతున్న చైతూ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/top-9-et-news-2.jpg?w=280&ar=16:9)
![రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా? రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/rajinikanth-2.jpg?w=280&ar=16:9)
![తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/raghavendra-rao.jpg?w=280&ar=16:9)
![దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్ దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/daaku-maharaaj.jpg?w=280&ar=16:9)
![తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/thandel-movie-8.jpg?w=280&ar=16:9)
![ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోతే.. మీ బైక్ స్టార్ట్ కాదు ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోతే.. మీ బైక్ స్టార్ట్ కాదు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/helmet.jpg?w=280&ar=16:9)
!['నాన్నా నువ్వు చనిపోతావా..' కొడుకు మాటలకు సైఫ్ కన్నీళ్లు 'నాన్నా నువ్వు చనిపోతావా..' కొడుకు మాటలకు సైఫ్ కన్నీళ్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/saif-ali-khan-2.jpg?w=280&ar=16:9)
![సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్! సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sai-pallavi-12.jpg?w=280&ar=16:9)