Anasuya Bharadwaj: టేబుల్ పై కూర్చొని స్టన్నింగ్ ఫోజులిచ్చిన అనసూయ

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది.

|

Updated on: Mar 14, 2023 | 1:56 PM

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ

1 / 5
ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది

2 / 5
ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది

3 / 5
రంగస్థలం మూవీలో రంగమ్మ అత్తగా అనసూయ నటనకు ప్రేక్షకాదరణ బాగా లభించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది అనసూయ

4 / 5
ఈ భామ పుష్ప సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది

5 / 5
Follow us