వీటిని రెగ్యులర్‌గా తినాలి. చియా సీడ్స్ తినడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు. వ్యాయామంతో పాటు డైట్ కూడా కొనసాగించాలి. చియా సీడ్స్ ను సూపర్ ఫుడ్ అంటారు. ఈ గింజలు కోవిడ్ కాలం నుండి ప్రాచుర్యం పొందింది. చియా విత్తనాలలో ఫైబర్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఇతర ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి.