Gold Jewellery: బంగారు ఆభరణాలు ధరిస్తే ఎన్ని లాభాలో.. ఆ సమస్యలన్నింటినీ దూరం చేస్తుందట!

మగువలకు పుత్తడి అంటే మహా ఇష్టం. డబ్బు పొదుపు చేసి బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేసి, అందంగా అలంకరించుకుని మురిసిపోతుంది. బంగారు ఆభరణాలు అందాన్ని రెట్టింపు చేయడమేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది..

Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 8:24 PM

మగువలకు పుత్తడి అంటే మహా ఇష్టం. డబ్బు పొదుపు చేసి బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేసి, అందంగా అలంకరించుకుని మురిసిపోతుంది. బంగారు ఆభరణాలు అందాన్ని రెట్టింపు చేయడమేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

1 / 5
ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడంలో బంగారు ఆభరణాలు ఎంతో ఉపయోగపడతాయి. మీకు బంగారు ఆభరణాలను ధరించే అలవాటు లేనట్లయితే వెంటనే అలంకరించుకోండి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా మేనును ఎల్లప్పుడు కాపాడుతుంది.

2 / 5
బంగారం వేసవిలో శరీరాన్ని చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉంచుతుంది.

3 / 5
బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయం తగిలితే, గాయం త్వరగా నయం అయ్యేలా బంగారం చేస్తుంది.

4 / 5
బంగారంలో చర్మాన్ని మెరుగుపరిచే అనేక ఖనిజాలు ఉంటాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బంగారు ఆభరణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా నిద్ర సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

5 / 5
Follow us