AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice: వేసవిలో మంచి రీఫ్రెషింగ్ డ్రింక్.. ఒక్కసారైనా ఇది తాగాల్సిందే!

ఎండకాలంలో ఉండే ఉక్కపోత, వేడి మామూలుగా ఉండదు. కేవలం నీళ్లు తాగితే సరిపోదు. జ్యూసులు, పానీయాలు కూడా తాగాల్సిందే. వేసవిలో నీరసం, అలసట తగ్గి.. శరీరానికి మంచి రీఫ్రెష్ చేయాలంటే.. ఈ పానీయం తాగాల్సిందే. అదే చెరుకు రసం. వేసవిలో ఎక్కువగా లభించే వాటిల్లో ఈ చెరకు రసం కూడా ఒకటి. చెరకు రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి. నేచురల్‌గా లభ్యమయ్యే డ్రింక్స్‌లో ఇది కూడా ఒకటి. చెమట ద్వారా కోల్పోయిన పోషకాలను..

Chinni Enni
|

Updated on: Apr 10, 2024 | 5:20 PM

Share
ఎండకాలంలో ఉండే ఉక్కపోత, వేడి మామూలుగా ఉండదు. కేవలం నీళ్లు తాగితే సరిపోదు. జ్యూసులు, పానీయాలు కూడా తాగాల్సిందే. వేసవిలో నీరసం, అలసట తగ్గి.. శరీరానికి మంచి రీఫ్రెష్ చేయాలంటే.. ఈ పానీయం తాగాల్సిందే. అదే చెరుకు రసం. వేసవిలో ఎక్కువగా లభించే వాటిల్లో ఈ చెరకు రసం కూడా ఒకటి.

1 / 5
చెరకు రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి. నేచురల్‌గా లభ్యమయ్యే డ్రింక్స్‌లో ఇది కూడా ఒకటి. చెమట ద్వారా కోల్పోయిన పోషకాలను.. చెరకు రసం తిరిగి నింపుతుంది.

2 / 5
శరీరాన్ని హైడ్రేట్‌ చేయడంలో చెరకు రసం బాగా పని చేస్తుంది. తక్షణమే ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది.

3 / 5
వేడి వాతావరణం నుంచి ఉపశమనం కలిగించడంలో చెరకు రసం కూడా చక్కగా పని చేస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి శరీరంలో నింపుతుంది. చెరకు రసంలో కృత్రిమ స్వీట్ నర్లు ఉండవు కాబట్టి.. డయాబెటీస్ ఉన్నవారు కూడా మితంగా తీసుకోవచ్చు.

4 / 5
చెరకు రసం తాగితే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం చక్కగా పని చేస్తుంది. చెరకు రసం తరచూ తాగితే.. జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. చెరకు రసం ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా హ్యాపీగా తాగొచ్చు.

5 / 5
Follow Us