Priyamani: పెళ్లైనా తగ్గేదేలే.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ప్రియమణి

తమిళం, కన్నడంతో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు రానుండటంతో ప్రియమణి కెరీర్ జట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇతర హీరోయిన్స్ కంటే ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంటోంది

Balu Jajala

|

Updated on: Apr 10, 2024 | 5:34 PM

నటి ప్రియమణి డిఫరెంట్ రోల్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ బ్యూటీ "భామకళపం 2"తో పాటు "ఆర్టికల్ 370" అజయ్ దేవగన్ తో కలిసి నటించిన "మైదాన్" చిత్రాలలో అలరిస్తోంది.

1 / 5
అయితే ఒక నటి కెరీర్ కు వివాహం అడ్డంకి కాదని, కాని భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మార్పును చూడటం సంతోషంగా ఉందన్నారు. తన తోటి హీరోయిన్స్ నయనతార, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్ లను ప్రశంసలతో ముంచెత్తింది.

2 / 5
పెళ్లి తర్వాత కూడా వీరంతా నటిస్తున్నారని, చాలామంది హీరోయిన్స్ అటు ఫ్యామిలీ, ఇటు యాక్టింగ్ తో రాణిస్తున్నారన్నారు.

3 / 5
అయితే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ తల్లి, సోదరి, మరదలు వంటి పాత్రలకే పరిమితమవుతున్నారని, మరిన్ని లీడ్ రోల్స్ నటించాలన్నారు.

4 / 5
తమిళం, కన్నడంతో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు రానుండటంతో ప్రియమణి కెరీర్ జట్ స్పీడుతో దూసుకుపోతోంది.

5 / 5
Follow us