Cabbage Uses: పోషకాల పుట్ట క్యాబేజీ.. అనారోగ్య సమస్యలే దరిచేరవు!
క్యాబేజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రూసిఫెరోస్ అనే జాతికి చెందిన వాటిల్లో క్యాబేజీ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వారంలో ఒక్కసారైనా క్యాబేజీ తింటే.. రోగాలు దరిచేరవని పోషకాహార నిపుణులు అంటున్నారు క్యాబేజీ తింటే ముఖ్యంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తరచూ క్యాబేజీ తినేవారికి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
