పట్టులాంటి మృదువైన, ఒత్తైన జుట్టు కోరుకునే వారికి చవకైన హెయిర్‌ప్యాక్‌..! తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..

నేటి కాలుష్య వాతావరణంలో చాలా మంది చిన్న వయసులోనే జుట్టు సమస్యతో సతమతవుతున్నారు. అకాల జుట్టు నెరిసిపోవటం, రాలిపోవటం వంటి జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి బొప్పాయి మంచి హోం రెమిడిగా నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 13, 2024 | 1:42 PM

బొప్పాయిలో, మెగ్నీషియం, రాగి, పొటాషియం, A, C విటమిన్లు, ఇతర పోషకాలను సైతం కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రు నివారణకు కూడా గొప్ప పరిష్కారంగా ఉంటుంది. బొప్పాయి, తలపై కాలుష్యం వంటి అంశాల కారణంగా తలెత్తే చర్మ వ్యాదులని నిరోధించడానికి సహాయపడే ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. చిన్న మొత్తంలో ఉపయోగించినప్పుడు నిర్జీవమైన జుట్టుకు జీవాన్నిచ్చే కండిషనర్ వలె పనిచేస్తుంది కూడా. బొప్పాయి తొక్కలు కూడా చాలా మేలు చేస్తాయి.

1 / 6
బొప్పాయి తొక్కను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇది జుట్టు మెరుపును పెంచుతుంది. పండిన అరటిపండు, బొప్పాయి తొక్క, రెండు చుక్కల కొబ్బరి నూనె, కాఫీ పొడితో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక విటమిన్-ఇ క్యాప్సూల్‌ను కూడా అందులో వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ గ్రే హెయిర్‌ను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2 / 6
ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా పండిన అరటిపండును తీసుకోవాలి. బొప్పాయి తొక్కను గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో అరటిపండు గుజ్జు, బొప్పాయి తొక్క పేస్ట్, కాఫీ పొడి, రెండు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

3 / 6
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ మాస్క్ మీ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టును స్మూత్‌గా మార్చడంతోపాటు జుట్టు రాలే సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.

4 / 6
కప్పు పండిన బొప్పాయి పండు తీసుకుని దానికి  అరకప్పు కప్పు కొబ్బరి పాలు, 1 టీస్పూన్ తేనె యాడ్‌ చేసుకోవాలి. బాగా పండిన బొప్పాయిని తీసుకుని, దాని తొక్కను తొలగించాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బ్లెండర్లో వేసుకుని తాజా కొబ్బరి పాలను కూడా కలుపుకోవాలి. కొన్ని చుక్కల ముడి తేనెను కలుపుకోవాలి. మృదువుగా పేస్ట్ పట్టుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

5 / 6
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సున్నితమైన బ్రష్ సహాయంతో మీ జుట్టుకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. జుట్టు మొదళ్ల నుంచి కొనల వరకు బాగా పట్టించాలి. సుమారు 30 నుండి 45 నిముషాల పాటు అలాగే వదిలివేయండి. వీలయితే మీ జుట్టును కవర్ చేయడానికి షవర్ టోపీని వేసుకోవచ్చు. 45 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూ, సాధారణ నీటితో వాష్‌ చేసుకోవాలి. 
వారంలో కనీసం ఒకరోజు ఇలా ట్రై చేయండి.. కొద్ది రోజుల్లోనే బెస్ట్‌ రిజల్ట్ చూస్తారు.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సున్నితమైన బ్రష్ సహాయంతో మీ జుట్టుకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. జుట్టు మొదళ్ల నుంచి కొనల వరకు బాగా పట్టించాలి. సుమారు 30 నుండి 45 నిముషాల పాటు అలాగే వదిలివేయండి. వీలయితే మీ జుట్టును కవర్ చేయడానికి షవర్ టోపీని వేసుకోవచ్చు. 45 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూ, సాధారణ నీటితో వాష్‌ చేసుకోవాలి. వారంలో కనీసం ఒకరోజు ఇలా ట్రై చేయండి.. కొద్ది రోజుల్లోనే బెస్ట్‌ రిజల్ట్ చూస్తారు.

6 / 6
Follow us
జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు

'పుష్ప-2' పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!

పిల్లలకు నచ్చేలా స్వీట్ పరోటా.. నోట్లో వేస్తే కరిగిపోతుంది..

మీడియాపై జల్‌పల్లి రౌడీ వీరంగం.. జర్నలిస్టుల ఆగ్రహం

తొక్కలోది తొక్కే అని తొక్కల్ని పడేస్తున్నారా..! ఎన్ని ఉపయోగాలంటే

అదిరిపోయే వీడియోతో అప్డేట్ ఇచ్చిన బోయపాటి..

టీవీ9 రిపోర్టర్ రంజిత్‌కు ముగిసిన సర్జరీ.. డాక్టర్లు ఏమన్నారంటే..

పుష్ప2 కంటే ముందు 1000 కోట్లు కలెక్ట్ చేసిన భారతీయ సినిమాలు ఇవే

మీ వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? నో టెన్షన్‌.. అద్భుతమైన ట్రిక్

నేపాల్‌లోని ఈ నగరం భూతల స్వర్గం.. ఈ సీజన్ లో ఎంత అందంగా ఉంటుందంటే