Aircraft Museum – Kakinada Beach: కాకినాడ బీచ్ పార్క్‌ కథ కంచికేనా? అధికారులూ ఓ లుక్కేయండి ఇటు అంటున్న పర్యాటకులు..

Aircraft Museum in Kakinada Beach: కాకినాడ జిల్లా కాకినాడ సముద్రతీరంలో సందర్శకులకు ఎంతో ఆకర్షణీయంగా, కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసిన పర్యాటక యుద్ద విమాన గేటుకు తాళాలు వేయడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దగ్గరికి వెళ్లి యుద్ధం విమానాన్ని పర్యాటకంగా తిలకించేందుకు వీలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారు.

Pvv Satyanarayana

| Edited By: TV9 Telugu

Updated on: Aug 28, 2023 | 5:24 PM

కాకినాడ జిల్లా కాకినాడ సముద్రతీరంలో సందర్శకులకు ఎంతో ఆకర్షణీయంగా, కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసిన పర్యాటక యుద్ద విమాన గేటుకు తాళాలు వేయడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దగ్గరికి వెళ్లి యుద్ధం విమానాన్ని పర్యాటకంగా తిలకించేందుకు వీలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారు.

1 / 6

2 / 6
రాష్ట్రం నలుమూలల నుండి సముద్ర తీరానికి రోజు వేలాది మంది సందర్శకులు సేదతీరడానికి  వస్తూ ఉంటారు. చక్కని వాతావరణం ఉంది. అందుకు తగ్గ ప్రదేశాలతో చూడదగినవి ఏర్పాటు చేశారు.కాకినాడ రూరల్లో ఎన్టీఆర్ బీచ్, గ్లాస్ బ్రిడ్జి, శిల్పారామం  వంటివి కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు.

3 / 6
అలాగే సూర్యారావుపేట బీచ్‌లో కూడా రూ. 4.96 కోట్లతో పార్కును నిర్మించారు. ఆ పార్కులో ప్యాసింజర్ విమానం, యుద్ధవిమానంతో పాటు చిన్న పిల్లలను ఆకర్షించే పలు రకాల పండ్ల ఆకృతులను నిర్మించారు.

4 / 6
పార్కు అభివృద్ధికి నోచుకోకుండా, ప్రారంభోత్సవం చేయకుండా దాచిపెట్టారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఆ పార్కు లోకి వెళ్ళకుండా గేటుకి తాళాలు వేయడంతో కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్కులో ఏర్పాటు చేసిన యుద్ధ విమానంతో పాటు పండ్ల ఆకృతులు బూజు పట్టి, తుప్పు పట్టి పాడై పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆహ్లాదకర వాతావరణంలో గేట్లకు వేసిన తాళాలను తెరిచి ఉంచాలని కోరుతున్నారు.

5 / 6
కాకినాడ బీచ్ పార్క్‌లో పరిస్థితులు చాలా ధైన్యంగా ఉన్నాయనీ, దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు, స్థానిక ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి వాటికి మోక్షం కలిగించి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకులు వేడుకుంటున్నారు.

6 / 6
Follow us
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా