విటమిన్ల లోపమా.. వేడి పాలల్లో దీనిని కలిపి తీసుకోండి.. మెడిసిన్‌కు చెక్ పెట్టండి.. 

18 December 2024

Pic credit - Getty

TV9 Telugu

 గోరువెచ్చని పాలు మరియు ఖర్జూరం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పాలు ఖర్జూరం

ఖర్జూరాలను వేడి పాలతో కలిపి తింటే శరీరానికి అనేక విటమిన్లు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఏఏ విటమిన్లు లభిస్తాయో తెలుసుకుందాం.. 

 సమృద్ధిగా విటమిన్లు

ఖర్జూరాలను వేడి పాలతో కలిపి తింటే శరీరానికి అనేక విటమిన్లు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఏఏ విటమిన్లు లభిస్తాయో తెలుసుకుందాం.. 

 సమృద్ధిగా విటమిన్లు

వేడి పాలతో ఖర్జూరం కలిపి తీసుకుంటే శరీరానికి విటమిన్ ఏ అందుతుంది. ఈ విటమిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

 విటమిన్ ఏ

 పాలు, ఖర్జూరంలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.

 విటమిన్ కే 

 పాలు , ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

విటమిన్ B6

పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఎముకలు, కండరాలను బలపరుస్తుంది.

విటమిన్ డి

పాలు ఖర్జూరం కలిపి తీసుకుంటే విటమిన్ బి12 లభిస్తుంది. ఈ విటమిన్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ బి12