ట్రెడిషనల్ లుక్ లో నేహా శెట్టి వయ్యారాలు.! ఎంత చూసిన తనివి తీరని అందం
Anil Kumar
18 December 2024
"నేహా శెట్టి".. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు తెగ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది.
ఆకాష్ పూరి తో మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది.
తన అందంతో యూత్ ని కట్టిపడేసింది. నేహా పేరు వినగానే.. బ్లాక్ కలర్ చీరలో వయ్యారంగా నిలుచున్నా విజువల్ కనిపిస్తుంది.
జే టిల్లు తర్వాత ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అయ్యింది. ఇంకేముంది వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ అందుకుంది. టిల్లు స్క్వేర్ లో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు టిల్లు 3లో నేహా శెట్టి కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. నేహా శెట్టికి ఈ ప్రశ్న ఎదురైంది.
టిల్లు క్యూబ్ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా.? అని అడగగా.. ఏమో నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది నేహా శెట్టి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..