Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గోల్డెన్ టైమ్.. గ్లోబల్ వైడ్‌గానూ పవన్ ట్రేండింగ్.! సినిమాల్లో..?
చూస్తుంటే పవన్ కళ్యాణ్‌కి గోల్డెన్ టైమ్ నడుస్తున్నట్లుంది. మరీ ముఖ్యంగా 2024 ఆయన జీవితంలోనే మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. కలలో కూడా ఊహించని విజయాలతో పాటు.. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే శక్తిగా నిలిచారు జనసేనాని. ఇవన్నీ ఉండగానే తాజాగా మరో సంచలనం సృష్టించారు పవర్ స్టార్. మరి ఆయన సాధించిన ఆ విజయమేంటి.? పవన్ కళ్యాణ్ సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి.