Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో శనివారం సాయంత్రం అరుదైన సన్నివేశం కనిపించింది. సముద్రం దాదాపుగా 400 మీటర్లు దూరం వెనక్కి వెళ్లింది. సాధారణంగా ఆర్కే బీచ్ వద్ద అలలు ఎగసిపడుతూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంటాయి. కానీ ఇప్పుడు కోకోనట్ ఎరినాను తాకుతున్న కెరటాలు.. రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఐరన్ మెస్ నుంచి నెట్ లోకి భారీ బండరాళ్లు.
ఆర్కే బీచ్ లో భారీగా ఎగసిపడుతున్న అలలు. ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం. వై ఎం సి ఏ ఎదురుగా తీరం కోత. కోకోనట్ ఎరినాను తాకుతున్న కెరటాలు.. రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఐరన్ మెస్ నుంచి నెట్ లోకి భారీ బండరాళ్లు. ఆదివారం పౌర్ణమి నుంచి మరింత పెరిగిన అలల తీవ్రత.. వరుస అల్పపీడనాలు.. వాయుగుండాలు.. సముద్రంలో మారుతున్న పరిస్థితులకు తోడు.. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వీచే కరెంట్ ప్రభావమేనంటున్న సముద్ర అధ్యయన నిపుణులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

