AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో క్యూట్ నెస్ డోస్ పెంచేస్తూ కుర్రాళ్ళ మనసు దోచేస్తున్న అదా

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ. తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. 

Prudvi Battula
| Edited By: Phani CH|

Updated on: Apr 18, 2023 | 3:59 PM

Share
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ.

1 / 8
తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ.

2 / 8
హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ.

3 / 8
ఆ తర్వాత అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తిలో రావు రమేష్ కూతురుగా కనిపించింది.

4 / 8
తరువాత చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది అదాశర్మ.

5 / 8
ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు.

6 / 8
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

7 / 8
ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి.

8 / 8
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే

మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ

OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..

పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌

విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..

పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..

పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!

నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్