Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రేమ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలోని కీలక అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు ఉపేంద్రతో కలిసి నటించడం చాలా కష్టమైనదని, ఆయన సహజత్వాన్ని కోరుకునేవారని ప్రేమ తెలిపారు. ముఖ్యంగా ఉపేంద్ర సినిమాలో తాను నిజమైన ప్రమాదకర సన్నివేశాల్లో నటించానని, అద్దాలు పగిలి, నిప్పులతో కూడిన సన్నివేశాలలో నటించవలసి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవాలు తనను మానసికంగా దృఢంగా మార్చాయని ప్రేమ పేర్కొన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
