ఇంత అందమైన హీరోయిన్ను పట్టించుకోవడం లేదే.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న నందిత శ్వేత
అందాల భామ నందిత శ్వేత.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
