IRCTC: వచ్చే నెలలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. వారెవ్వా.. ఈ ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే..
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయింది. గత మూడు నెలలుగా పాత రిజర్వేషన్ సిస్టమ్ స్థానంలో కొత్త రిజర్వేషన్ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసే ప్రయత్నాలను రైల్వేశాఖ చేపడుతోంది. ఇప్పటికే ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. కొత్త వెబ్ సైట్‌పై కీలక అప్డేట్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
