AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి గడియలు ఆరంభం.. శ్రావణ మాసంలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

గ్రహాలు ప్రతి నెల కదలికలు జరుపుతుంటాయి. ఈ సమయంలో కొన్ని సార్లు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే శ్రావణ మాసంలో గురు గ్రహం పుష్య నక్షత్రంలో శక్తివంతమైన గురు పుష్య యోగాన్ని ఏర్పరచనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jun 15, 2026 | 1:19 PM

Share
శ్రావణ మాసం వచ్చేస్తుంది. అత్యంత శుభప్రదమైన మాసాల్లో ఇదొక్కటి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శుచి, శుభ్రతను పాటిస్తూ, నిత్యం దైవారాధాన చేస్తుంటారు. అంతేకాకుండా, శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అయితే ఈ సమయంలో ఏర్పడే యోగం కూడా చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. అందువలన అది నాలుగు రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుందంట.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి శ్రావణ మాసం అదృష్ట మాసంగా చెప్పవచ్చు. వీరు తమ పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా శుభ వార్తలు వింటారు. కుటంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ముఖ్యంగా వీరు శివారాధన చేయడం మంచిది.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి గురు పుష్య యోగం వలన పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. వీరు నిత్యం శివ నామం జపం చేయడం మంచిది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాశి వారు తమ సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అంతే కాకుండా, ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా శుభ సమయం.

4 / 5
తుల రాశి : తల రాశి వారికి శ్రావణ మాసం సంతోషాలను మోసుకొస్తుంది అని చెప్పాలి. వీరు కన్న కలలు అన్నీ కూడా నిజం అవుతాయి. చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్నింటి కంటే చాలా అద్భుతంగా ఈ సమయం గడుస్తుంది

5 / 5
Follow Us