Actor Roja and Hero Arjun: రోజా ఇంట్లో అర్జున్ ఫ్యామిలీ..సందడి చేసిన ఇరు కుటుంభాలు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా, సీనియర్ నటుడు అర్జున్ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు అర్జున్ కుటుంబ సమేతంగా రోజా నివాసానికి విచ్చేసారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
