Telugu News » Photo gallery » ACs are going to get costlier from July 1, here's everything you need to know
Air Conditioners: బాదుడే.. బాదుడు.. పెరగనున్న ఏసీల ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!
Air Conditioners: ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ..
Air Conditioners: ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
1 / 4
ఇక ఎయిర్ కండీషనర్ల (AC) ధరలు త్వరలో పెరగనున్నాయి. ఏసీల నాణ్యత ప్రమాణాలను నిర్దేశించేర ఏటింగ్స్‌పై కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
2 / 4
ఈ నేపథ్యంలో ఏసీల ధరలు రూ.7 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏసీలో కొనేవారికి అధిక భారం పడనుంది.
3 / 4
దేశంలో ఏసీల ఇంధన వినియోగ ప్రమాణాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియెన్సీ (BEE) ఏప్రిల్ 19 జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు వచ్చే నెల నుంచి ఈ కొత్తరేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.