Baking Soda for Skin: చర్మ సౌందర్యానికి బేకింగ్‌ సోడా దివ్యౌషధం.. ఎలాగంటే..

బేకింగ్ సోడా లేదా వంటసోడా ప్రతి ఒక్కరి వంటింట్లోనూ తప్పక ఉండే ఆహార పదార్థం ఇది.. కానీ మీకు తెలుసా కేవలం వంటల్లోనే కాదు.. సౌందర్య సాధనంగా కూడా బేకింగ్‌ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి వంటసోడా ఉపశమనం కలిగిస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jun 07, 2023 | 12:10 PM

వంటసోడాలోని క్రిస్టలైన్ కాంపోజిషన్లో గల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు దాని ప్రత్యేకతకు కారణం. ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి తినే సోడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా నల్లబడిన శరీరాన్ని తెల్లబరిచేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.

1 / 7
ముఖంపై ఉండే మురికిని తొలగించి మెరిసేలా చేయడంలో వంటసోడా చక్కగా ఉపయోగపడుతుంది. చెంచా సెనగపిండిలో కొన్నిచుక్కల నిమ్మరసం, చిటికెడు వంటసోడా వేసి కొన్ని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి.

2 / 7
మీ చర్మంపై దద్దుర్లు, పొడిబారిపోవడం వంటివి ఉంటే... తినేసోడాను చర్మంపై రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో సన్ బాత్ చేసేవాళ్లు ఇది రాసుకొని చేసుకుంటే... చర్మం కోమలం అవుతుంది.

3 / 7
ఫేసియల్స్ కు వెళ్లేంత సమయంలేనప్పుడు వంటింట్లోని బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని నిమ్మరసంతో కలిపి ముఖంపై రాయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నిద్రకు ముందు దాన్ని డ్రై షాంపూగా కూడా ఉపయోగించుకోవచ్చు.

4 / 7
శరీరంలోని ట్యాన్ ను తొలగిస్తుంది. అంతే కాదు అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్లపై నలుపును ఇది పోగొడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు సమానంగా నిమ్మరసం కలిపి గట్టి మిశ్రమంగా తయారుచేసి ఆయా ప్రాంతాల్లో సమానంగా రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. అలా కొంత కాలం చేసి ఫలితం చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.

5 / 7
యాపిల్ సైడెర్ వెనిగర్, తినేసోడా కలిపి తీసుకుంటే... బరువు తగ్గడమే కాదు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. గుండె మంట లేదా ఎసిడిటీ సమస్య ఉంటే..తినేసోడా బాగా పనిచేస్తుంది. ఇది పొట్టలో యాసిడ్లను తరిమేసి..గుండె మంటను తగ్గిస్తుంది.

6 / 7
స్కిన్ ఇరిటేషన్, దద్దుర్లు వేసవిలో సర్వసాధారణమైన సమస్య.  కొబ్బరి నూనెతో బేకింగ్ సోడా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి.  మీరు ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.  బేకింగ్ సోడాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది చర్మం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

7 / 7
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే