మీ ఎముకల ఆరోగ్యాన్ని పెంచడానికి 5 చిట్కాలు.. ఇవి తప్పనిసరి..

ఎముక ఆరోగ్యం అనేది మానవ శరీరంలోని ఎముకల స్థితి, బలాన్ని సూచిస్తుంది. పూర్తి ఆరోగ్యానికి మంచి ఎముక ఆరోగ్యం అతి ముఖ్యమైన అంశం. మన శరీర బరువు నేరుగా మన ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Jul 23, 2023 | 4:51 PM

మన శరీర బరువు నేరుగా మన ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎముకలపై ఒత్తిడిని తగ్గించడానికి మన శరీర బరువును నిర్వహించడం చాలా కీలకం

1 / 5
మీ వర్కౌట్ రొటీన్‌కు వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుండటం వల్ల మీ ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది.

2 / 5
పాలు, చేపలు, బాదం, పచ్చి కూరగాయలు ఎముకల ఆరోగ్యానికి తగిన ఆహారాన్ని మీ శరీరానికి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

3 / 5
ఎముక వ్యాధులను నివారించడానికి విటమిన్ డి, కె అవసరం. వాటిని మీ ఆహారంలో తప్పని సరిగా చేర్చుకోవాలి.

4 / 5
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఎముకల ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే ఇది మనల్ని బోలు ఎముకల వ్యాధికి గురి చేస్తుంది.

5 / 5
Follow us