Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food and Beer: బీరు తాగిన 2 గంటల వరకు ఈ పదార్థాలు తిననే వద్దు.. తింటే ముందుగా మీ గుండెకే ప్రమాదం..

ప్రస్తుతం కాలంలో మద్యపానం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. మరోవైపు స్వతహాగానే చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతున్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే.. బీర్ తాగితే శారీరక వికాసం కలుగుతుందని కొందరు న్యూట్రిషియన్లే స్వయంగా చెబుతున్నారు. ఇంకా ఈ బీర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ బీరుతో కొన్ని పదార్థాలు తీసుకోవడం చాలా హానికరం. అవును, కొన్ని రకాల ఆహారాలను బీర్ తాగిన వెంటనే తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మరి ఈ క్రమంలో ఏయే ఆహారాలను బీర్‌తో కలిపి, లేదా బీర్ తాగిన వెంటనే తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 21, 2023 | 2:35 PM

చాలా మంది బీర్‌ తాగుతూ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని తింటారు. కానీ అలా తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

1 / 5
మసాలా పదార్థాలను కూడా బీరుతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల మీకు దీర్ఘకాలిక ఆరోగ్య నష్టం జరగవచ్చు. ఇంకా గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

2 / 5
చాలా మంది బీర్‌తో పాటు ఉప్పశెనగులు లేదా వేరుశెనగలను స్టఫ్‌గా తింటారు. కానీ అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

3 / 5
బీరుతో స్వీట్లను ఎప్పుడూ తినకూడదు. ఇలా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. స్వీట్లు తినాలంటే.. బీర్ తాగిన సమయానికి, స్వీట్లు తినడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి.

4 / 5
అలాగే బీర్ తాగిన 2 గంటల వరకు బ్రెడ్ లేదా బ్రెడ్ ఉత్పత్తులను తినకూడదు. ఈ కాంబినేషన్‌లో ఆహారం తీసుకోవడం వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.

5 / 5
Follow us