Chanakya Niti: భార్యలో ఈ 3 గుణాలుంటే జీవితంలో ఆనందానికి లోటు ఉండదు.. గౌరవానికి తిరుగుండదంట

|

Oct 31, 2024 | 5:42 PM

ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతి శాస్త్రంలో బోధించాడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతోపాటు ఉన్నత స్థానానికి అధిగమించవచ్చు.

1 / 5
చాణక్య నీతిలో భార్య - భర్త (సతి-పతి) గురించి చాలా విషయాలను ప్రస్తావించాడు.. సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఎన్నో చిట్కాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. గృహిణిలో 'మూడు' ప్రధాన గుణాలు ఉంటే.. అలాంటి భర్త సద్గుణవంతుడని పేర్కొన్నాడు.. గృహిణి ఇంటికి కన్ను లాంటిదని చెప్పాడు.. అంతేకాకుండా ఆమె నిర్ణయాలపైనే ఆధారపడి కుటుంబం సాగుతుందని చెప్పాడు.. గృహిణి ఇంటికి కన్ను. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చే స్త్రీలో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటే, అలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్న అబ్బాయి అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పాడు. అయితే.. ఈ మూడు సద్గుణాలు కలిగిన భార్య ఉంటే.. వారి జీవితంలో ఆనందానికి లోటు ఉండదని చెప్పాడు.. ఆ మూడు సద్గుణ లక్షణాలు ఏంటో తెలుసుకోండి..

2 / 5
ప్రవర్తన: వాస్తవానికి కుటుంబంలో భార్య పాత్ర చాలా పెద్దది.. ఆమె మనస్సు స్వచ్ఛమైనదిగా ఉంటే.. ఆమె ప్రవర్తన ఆమె భర్త కుటుంబం గౌరవాన్ని, కీర్తిని పెంచుతుంది. ఇలాఉంటే, మహాలక్ష్మి స్వయంగా ఇంటికి వచ్చినట్లేనని చాణక్యుడు ప్రస్తావించాడు..

3 / 5
సహనం: స్త్రీలకు సహనం చాలా ముఖ్యం. ఓపిక, సహనం ఉన్న అమ్మాయిలు ఇంట్లో గొడవలకు దూరంగా ఉంటారు. ఇంట్లో గొడవలను తగ్గించి శాంతిని నెలకొల్పుతారు..

4 / 5
 కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే మహిళ: ఇంట్లో ఉన్న స్త్రీ తెలివితేటలతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబం సంతోషంగా ఉంటుంది.

5 / 5
ఆచార్య చాణక్యుడు భర్యలో ఈ మూడు సద్గుణ లక్షణాలు ఉంటే, అలాంటి స్త్రీని జీవిత భాగస్వామిగా పొందిన పురుషుడు అదృష్టవంతుడని చాణక్యనీతిలో ప్రస్తావించాడు.