ప్రపంచంలో ఎన్నో రకాల నదులు ఉన్నాయి. అయితే అందులో కొన్ని ప్రత్యేకతను కలిగి ఉంటాయంట. ముఖ్యంగా రంగులు మారుస్తాయంట.
అందమైన నదులు
కాగా, చాలా మంది నదులను చూస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ అందులో కొన్ని సమయానుగుణంగా రంగులు మారుస్తాయంట. ఇం
రంగులు మారడం
భారత దేశంలో ఒక నది ఐదు రంగులను మారుస్తుందంట. ఇంతకీ అది ఏది అనుకుంటున్నారా? కొలంబియాలోని కానో క్రిస్టేల్స్ నది.
ఐదు రంగులు మార్చే నది
ఈ నదిని పంచ వర్ణ నది లేదా ద్రవ ఇంద్ర ధనస్సు అని కూడా అంటారు. ఇది జూలై, నవంబర్ మధ్యలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులోకి మారుతుందంట.
పంచ వర్ణం నది
అయితే ఇది ఇలా రంగులు మారడానికి ముఖ్య కారణం దీనిలో ఉండే మొక్కలు. దీని అడుగున ప్రత్యేకమైన మొక్కలు ఉండటం వలన సూర్య కిరణాలు వాటిని తాకగానే రంగులు మారడం జరుగుతుందంట.
సూర్య కిరణాలు
ఇంతకీ అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? కొలంబియాలోని మెటా ప్రావిన్స్‌లోని సెరానియాడిలా మకరేనా నేషనల్ పార్క్‌లో ఉన్నదంట. ఇది చాలా ప్రత్యేకమైన నది.
ప్రావిన్స్‌లోని సెరానియాడిలా
దీనిని స్వర్గం నుంచి ప్రవహించే నది అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత సాధారణమైన, సహజమైన నది ఇది.
స్వర్గం నుంచి ప్రవహించే నది
అందుకే చాలా మంది ఈ నదిని చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారంట. జూలై, నవంబర్ మధ్యలో ఎక్కువ మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు.