AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్ అంటే వీరిదే.. నాలుగు రాజయోగాలతో ఐదు రాశుల వారికి లక్కే లక్కు!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా మంది తమ రాశుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మే నెల పూర్తి అయ్యి, జూన్ రాబోతుంది. అయితే జూన్ నెలలో నాలుగు రాజయోగాలు ఉన్నాయంట. ముఖ్యంగా భద్ర పంచ మహాపురుష యోగం, రుచక పంచ మహాపురుష యోగం, గజలక్ష్మీ రాజయోగాలు ఏర్పడనున్నాయంట. ఇవి ఐదు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

Samatha J
|

Updated on: May 25, 2026 | 4:47 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి జూన్ నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. చాలా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరి పనులు అయితే మధ్యలోనే ఆగిపోయాయో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయి.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చెడు రోజుల ముగిసిన పోయి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఇక నుంచి వీరి ఆరోగ్యానికి ఢోకా లేదని చెప్పాలి. వీరికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. డబ్బు విషయంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అలాగే అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గడ్డుకాలం తొలిగిపోయింది. ముఖ్యంగా మహిళలకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి జూన్‌లో ఉపశమనం దొరకుతుంది. అనుకోని విధంగా ఆదాయం చేతికి అందండం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే ఈ మాసం విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి కూడా జూన్ నెల చాలా లాభాలు తీసుకొస్తుంది.  ముఖ్యంగా మకర రాశి వారు వ్యాపార పరంగా దూసుకెళ్తారు. వీరికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. దీంతో చేతినిండా డబ్బుతో కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి. జూన్ నెల మొత్తం వీరు జాలీ జాలీగా గడిపేస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది

5 / 5
Follow Us
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్

సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!

Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..

బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..

సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి

పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు

మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!

శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !

ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం