మృగశిర ప్రారంభంలో.. భారత్‌కు వలస వచ్చే చేపలు ఏవో తెలుసా?
samatha
25 may 2026
చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలను తెలుసుకుంటారు.
చేపలు
అయితే ప్రతి సంవత్సరం కొన్ని రకాల చేపలు మే చివరి వారంలో భారత దేశానికి వలస వస్తాయంట. కాగా, ఇంతకీ ఆ చేపలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
రక రకాల చేపలు
వేసవి, వర్షాకాలం ప్రారంభంలో దాదాపు ఎనిమిది రకాల అద్భుతమైన చేప జాతులు భారత దేశాన్ని సందర్శిస్తాయట. ఇంతకీ ఆ చేపలు ఏవి అంటే.
ఎనిమిది రకాల చేపలు
చేపల రాణి అని పిలిచే హిల్సాషాడ్ చేప, గుడ్లు పెట్టడానికి , మే చివరి వారంలో బంగాళాఖాతం నుంచి గంగా, హుగ్లీ వంటి భారతీయ నదుల్లోకి వలస వస్తుందంట.
హిల్సాషాడ్ చేప
అదే విధంగా, చాలా వేగంగా ఈదే సముద్రపు జీవులను వేటాడే యెల్లో ఫిన్ ట్యూనా, అరేబియా సముద్రం, బంగాళాఖాతం గుండా వలస వెళ్తాయంట. అలాగే సాల్మన్ చేప కూడా వలస వెళ్తుంది.
యెల్లో ఫిన్ ట్యూనా
ప్రపంచంలోనే అతి పెద్ద చేప అయిన, తిమింగల సొర చేప, జూనె మొదటి వారం లో భారతదేశ పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న వాటిల్లోకి వసల వెళ్తుందంట.
తిమింగల సొర చేప
భారతీయ నదులలో కనిపించే మంచినీటి ఈల్ చేపలు పునరుత్పత్తి కోసం నదులు, సముద్రంలోని కొన్ని రహస్య ప్రదేశాలకు వలస వెళ్తాయి.
ఈల్ చేపలు
బ్లూఫిన్ ట్రెవల్లీ, ఇది ఒక అందమైన, ఆకర్షణీయమైన చేప, ఇది వేసవి ముగింపు సమయంలో హిందూ మహాసముద్ర జలాల గుండా వలస వెళ్తుందంట.