AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చినుకు జాడ కరువాయే..! నెర్రెలు బారుతున్న నేలలు.. గర్జిస్తోన్న గాడ్జిల్లా ఎల్‌నినో..!

2026.. కష్టనష్ట నామ సంవత్సరం. అవును, ప్రపంచం క్లిష్టపరిస్థితుల్లోకి జారుకోడానికి పెద్దగా సమయం పట్టేట్టు లేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. తెగబడుతున్నట్టుంది కరువు రక్కసి. రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కోవడం ఎలా.. తరుముకొస్తోన్న తాచుపామును తరిమికొట్టడం ఎలా అని ప్రపంచం యావత్తూ మేథోమథనాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలన్నీ యుద్ధప్రాతిపదికన కదులుతున్నాయి. కరువు పరేషాన్లపై ఎక్కుపెట్టిన ఆపరేషన్ తరిమికొట్టుడు ఎలాగో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

చినుకు జాడ కరువాయే..! నెర్రెలు బారుతున్న నేలలు.. గర్జిస్తోన్న గాడ్జిల్లా ఎల్‌నినో..!
El Nino Is Forecast To Intensify
Balaraju Goud
|

Updated on: Jul 15, 2026 | 9:50 PM

Share

భారతదేశం ఎండిపోతోంది. అవును, సరిపడా వానల్లేక బీడుబారిన భూములతో ముప్పావుభాగం భారతదేశం ఎండిపోతోంది. ఒకవైపు నుంచి వికసిత్ భారత్ వైపు మోదీ సర్కార్ పరుగులు పెడుతుంటే, ఇంకోవైపు నుంచి ఎడారి భారతదేశం తప్పదా అని సిగ్నల్స్ ఇస్తోంది ఎల్‌నినో రక్కసి. వాతావరణం తిరగబడుతుందని, నేలను తడపడానిక్కాదు, కనీసం గొంతు తడిచేసుకోడానిక్కూడా నీటిచుక్క దొరకదని ఏడాదిన్నర కిందటే వెదర్‌మ్యాన్‌లు హెచ్చరిస్తూ వస్తున్నారు. రాబోయేది అట్టాంటిట్టాంటి ఎల్‌నినో కాదు, గాడ్జిల్లా ఎల్‌నినో అని చావుకబురు చల్లగా దండోరా వేస్తున్నారు సైంటిస్టులు. మన దేశం ఒక్కటే కాదు.. ఆసియా ఖండం మొత్తాన్నీ వణికిస్తోంది రాకాసి ఎల్‌నినో ప్రభావం. అదిగో అప్పుడే… కరువుకరాళ నృత్యం ఫస్ట్ రౌండ్ కూడా మొదలైపోయింది. తరుముకొచ్చే కరవు రక్కసిని తరిమికొట్టడం ఎలా అని ఎటుచూసినా పరేషాన్లే. అవును.. కరవు కాలం కమింగ్‌సూన్‌ కాదు. కరువురోజులు వచ్చేశాయి. వాతావరణం వెర్రెక్కిపోయి, వర్షాభావం దాపురించింది. ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బీటలువారుతున్న పంట భూములను చూసి.. బక్కరైతు బిక్కచచ్చిపోతున్నాడు. పంటలు కాపాడుకునేందుకు రైతుల పాట్లు, అగచాట్లు. సాగునీటికే కాదు.. తాగునీటికీ తప్పట్లేదు ఇక్కట్లు. వర్షాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వానదేవుడు మొహం చాటేసి.. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. వేసిన బోర్లలో చుక్క నీరు రాక… తొలకరికి నోచుకోక.. దిగాలు పడ్డ రైతు. మొక్కజొన్న, వరి, పత్తి లాంటి వర్షాధార పంటలన్నీ ఎండిపోయి, విత్తునాటిన అన్నదాతను వెక్కిరిస్తున్నాయి. నీళ్లులేక మల్లన్న సాగర్ దిగువనున్న కాలువలన్నిటినీ మూసివేసి, దిక్కున్నచోట చెప్పుకోమన్నారు అధికారులు. దేవుడే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!