Shatrughan Sinha: ఉప ఎన్నికల కౌంటింగ్.. 2 లక్షల మెజారిటీతో శత్రుఘ్న సిన్హా ఘన విజయం..

West Bengal by-polls: దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో బెంగాల్‌లో టీఎంసీ దూసుకెళ్తోంది.

Shatrughan Sinha: ఉప ఎన్నికల కౌంటింగ్.. 2 లక్షల మెజారిటీతో శత్రుఘ్న సిన్హా ఘన విజయం..
Shatrughan Sinha, Babul Sup
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 4:51 PM

West Bengal by-polls: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. బెంగాల్‌లో మరోసారి అధికార తృణమూల్‌ సత్తా చాటింది. అసన్‌సోల్‌ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్ధి శత్రుఘన్‌సిన్హా ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై ఆయన రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. బాలిగంజ్‌ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్ధి బాబుల్‌ సుప్రియో గెలుపొందారు. బీహార్‌ లోని బొచహార్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధి గెలుపొందారు. చత్తీస్‌ఘడ్‌ లోని ఖైరఘర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపొందారు. మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ గెలిచింది.

Also Read:

Rising Prices: కూరగాయలూ కొనలేమంటున్న సామాన్యులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.. బాదుడు ఆగదా..?

PM Modi: ప్రధానమంత్రిని ఫిదా చేసిన చిన్నారి.. అయిగిరి నందిని స్తోత్రం విన్న మోడీ ఏమన్నారంటే..? వీడియో

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?