PM Modi: ప్రధానమంత్రిని ఫిదా చేసిన చిన్నారి.. అయిగిరి నందిని స్తోత్రం విన్న మోడీ ఏమన్నారంటే..? వీడియో

PM Narendra Modi praised Girl : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనునిత్యం ప్రజా సేవలో బిజిబిజీగా ఉంటారు. ఎప్పుడూ సరికొత్త విషయాల పట్ల ఆయన ఆసక్తితో ఉంటారు. తాజాగా.. ఓ చిన్నారి పాడిన పాట

PM Modi: ప్రధానమంత్రిని ఫిదా చేసిన చిన్నారి.. అయిగిరి నందిని స్తోత్రం విన్న మోడీ ఏమన్నారంటే..? వీడియో
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 16, 2022 | 12:13 PM

PM Narendra Modi praised Girl : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనునిత్యం ప్రజా సేవలో బిజిబిజీగా ఉంటారు. ఎప్పుడూ సరికొత్త విషయాల పట్ల ఆయన ఆసక్తితో ఉంటారు. తాజాగా.. ఓ చిన్నారి పాడిన పాట ప్రధాని మోడీని తెగ ఆకట్టుకుంది. చిన్నారి పాడిన ‘అయిగిరి నందిని’ (Aigiri Nandini) స్తోత్రం విన్న ప్రధాని వాహ్.. అంటూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. శుక్రవారం గుజరాత్‌కు చెందిన జిల్లా పంచాయతీ అధ్యక్షులు, సభ్యులతో సమావేశం అయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దక్షిణ గుజరాత్‌కు చెందిన ఓ చిన్నారి కుటుంబం ప్రధాని మోదీని కలిసింది. ఈ క్రమంలో చిన్నారి మోదీ ఎదుట అయిగిరి నందిని స్తోత్రాన్ని పాడి ఆకట్టుకుంది. స్తోత్రాన్ని ఒక్కనిమిషంపాటు గుక్క తిప్పుకోకుండా పఠించింది.. ఈ స్తోత్రాన్ని విన్న ప్రధాని మోదీ.. వాహ్ అంటూ ప్రశంసించారు.

ఈ సందర్భంగా చిన్నారి.. చిన్న శివలింగాన్ని ప్రధాని మోదీకి బహూకరించింది. దీంతో ప్రధాని శివలింగాన్ని తీసుకోని ఆమెను ఆశీర్వదించారు.

Also Read:

PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Free Power: పంజాబ్‌లో ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆప్ సర్కారు సంచలన నిర్ణయం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?