‘వసుధైక కుటుంబమంటే ఇదే’,ప్రధాని మోదీ

సౌర శక్తిని ప్రపంచమంతా వినియోగించుకునేలా ఇందుకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియాక్టర్..'టోకమాక్' ను ఫ్రాన్స్ లో ప్రారంభించారు. ఇది వరల్డ్ లోనే అతి పెద్ద ఫ్యూషన్ డివైజ్ రియాక్టర్..

'వసుధైక కుటుంబమంటే ఇదే',ప్రధాని మోదీ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 12:09 PM

సౌర శక్తిని ప్రపంచమంతా వినియోగించుకునేలా ఇందుకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియాక్టర్..’టోకమాక్’ ను ఫ్రాన్స్ లో ప్రారంభించారు. ఇది వరల్డ్ లోనే అతి పెద్ద ఫ్యూషన్ డివైజ్ రియాక్టర్.. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన దేశాల అధినేతలు ఈ సందర్భంగా రిమోట్ మోడ్ ద్వారా తమ సందేశాలను పంపారు.  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్   ,వర్చ్యువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సందేశమిచ్చిన ప్రధాని మోదీ..వసుధైక కుటుంబంటే ఇదేనని, శతాబ్దాల నాటి  భారత విశ్వాసాలను ఇది ప్రతిబింభించిందని పేర్కొన్నారు. ఆయన మెసేజ్ ని ఫ్రెంచి దేశంలోని భారత రాయబారి అక్కడి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ భాగస్వామ్య దేశాల్లో ఇండియాతో బాటు యుఎస్, సౌత్ కొరియా, చైనా,జపాన్, రష్యా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉన్నాయి.