AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP YouTuber: యూట్యూబ్ వీడియోల ద్వారా రూ. కోటి సంపాదన.. ఐటీ అధికారుల దాడులు..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో రూ. 24 లక్షల నగదు లభించగా.. స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

UP YouTuber: యూట్యూబ్ వీడియోల ద్వారా రూ. కోటి సంపాదన.. ఐటీ అధికారుల దాడులు..
Income Tax Raid
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2023 | 12:07 PM

Share

Uttar Pradesh, July 18: ఉత్తరప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో రూ. 24 లక్షల నగదు లభించగా.. స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్‌ ఛానెల్‌ని రన్ చేస్తున్నాడు. అయితే, యూట్యూబ్ ద్వారా తస్లీమ్ కోటి రూపాయలు సంపాదించాడని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ ఇంటిపై దాడులు చేశారు అధికారులు. అయితే, యూట్యూబర్ చట్ట విరుద్ధమైన మార్గాల డబ్బు సంపాదించాడనే సమాచారం అందిందని, ఆ మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను యూట్యూబర్, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

యూపీలోని బరేలీ ప్రాంతానికి చెందిన తస్లీమ్.. షేర్ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను వివరిస్తూ ‘ట్రేడింగ్ హబ్ 3.0’ యూట్యూబ్‌ ఛాన్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేశాడు. దాని ద్వారా ఆదాయాన్ని సముపార్జీంచేవాడు. అయితే, ఈ ఆదాయానికి పన్ను కూడా చెల్లిస్తున్నట్లు అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వీడియోల ద్వారా ఇప్పటి వరకు రూ. 1.2 కోట్లకు పైగా ఆదాయం రాగా, రూ. 4 లక్షల మేర పన్నులు చెల్లించినట్లు తెలిపారు. తాము ఎలాంటి తప్పుడు పని చేయలేదని, యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్ చేస్తున్నామని, దాని నుంచే తమకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. ఇది కుట్రపూరితమైన చర్యగా ఆరోపించారు తస్లీమ్ కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..