రాత్రి భోజనం చేసి అంతా నిద్రపోయారు.. పాపం ముగ్గురు కూతుళ్లు.. తెల్లవారుజామున ఏం జరిగిందంటే..

ఎప్పటిలానే అంతా రాత్రి వేళ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.. కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. ఈ క్రమంలోనే.. ఎక్కడో ఇంట్లో అగ్గి రాజుకుంది.. నిద్రలో ఉన్న వారందరికీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు.. క్షణాల్లోనే ముగ్గురు కూతుళ్లు కాలి బూడిదయ్యారు..

రాత్రి భోజనం చేసి అంతా నిద్రపోయారు.. పాపం ముగ్గురు కూతుళ్లు.. తెల్లవారుజామున ఏం జరిగిందంటే..
Fire Accident
Follow us

|

Updated on: Jul 31, 2024 | 1:00 PM

ఎప్పటిలానే అంతా రాత్రి వేళ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.. కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. ఈ క్రమంలోనే.. ఎక్కడో ఇంట్లో అగ్గి రాజుకుంది.. నిద్రలో ఉన్న వారందరికీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు.. క్షణాల్లోనే ముగ్గురు కూతుళ్లు కాలి బూడిదయ్యారు.. తల్లిదండ్రులు కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.. నోయిడా సెక్టార్ 8 లో ఉన్న మురికివాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు బాలికల సజీవ దహనం అయ్యారు. వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్చారు.

బాలికల తండ్రి శరీరంపై 60-70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ వర్మ తెలిపారు. తొలుత జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లికి స్వల్ప గాయాలు అయ్యాయని.. ఆమెకు కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమా..?

తెల్లవారుజామున 3-4 గంటల మధ్య మంటలు చెలరేగినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక దళం, జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతోందని డీఎం తెలిపారు.

మంటలు చెలరేగిన సమయంలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారని.. వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అగ్నిప్రమాదం.. ముగ్గురు బాలికలు సజీవదహనం.. అసలేం జరిగిందంటే..
అగ్నిప్రమాదం.. ముగ్గురు బాలికలు సజీవదహనం.. అసలేం జరిగిందంటే..
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు.. ఈ నగరాల్లో ట్రయల్‌ రన్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు.. ఈ నగరాల్లో ట్రయల్‌ రన్‌
'అలా చేస్తే ఊరుకోం.. లీగల్ నోటీసులకు సిద్ధంకండి': మను భాకర్
'అలా చేస్తే ఊరుకోం.. లీగల్ నోటీసులకు సిద్ధంకండి': మను భాకర్
వయనాడ్‌ బాధితులకు అండగా నిలుస్తోన్న సేవా భారతి వాలంటీర్లు
వయనాడ్‌ బాధితులకు అండగా నిలుస్తోన్న సేవా భారతి వాలంటీర్లు
వాయనాడ్‌కు కేంద్రం సాయం.. సహాయక శిబిరాలను సందర్శించిన మంత్రి
వాయనాడ్‌కు కేంద్రం సాయం.. సహాయక శిబిరాలను సందర్శించిన మంత్రి
ఇరాన్ లో హమాస్ చీఫ్ హనియా హత్య.. ఇజ్రాయెల్ పనేనా?
ఇరాన్ లో హమాస్ చీఫ్ హనియా హత్య.. ఇజ్రాయెల్ పనేనా?
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
అదిరిపోయే అప్డేట్.. కంగువలో క్లైమాక్స్ లో సూర్యతో స్పెషల్ గెస్ట్.
అదిరిపోయే అప్డేట్.. కంగువలో క్లైమాక్స్ లో సూర్యతో స్పెషల్ గెస్ట్.
ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. వెల్లడించిన పవన్ కళ్యాణ్
ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. వెల్లడించిన పవన్ కళ్యాణ్
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!