AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడిన మాస్క్‌, గ్లోవ్స్‌ని ఎలా పడేయాలంటే

కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌, చేతికి గ్లౌజ్‌లు ధరించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే.

వాడిన మాస్క్‌, గ్లోవ్స్‌ని ఎలా పడేయాలంటే
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 24, 2020 | 9:33 AM

Share

కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌, చేతికి గ్లోవ్స్‌ ధరించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ మాస్క్‌లు, గ్లౌజ్‌లను వాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాడిన తరువాత వాటిని పడేసేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ నేపథ్యంలో మాస్క్‌, గ్లోవ్స్‌‌లను వాడిన తరువాత పడేసే విషయంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇంట్లో మాస్క్‌లు, గ్లోవ్స్‌‌లను వాడిన తరువాత, వాటిని ముక్కలుగా కత్తిరించి కనీసం 72 గంటల పాటు పేపర్‌ బ్యాగ్‌లో ఉంచి ఆ తరువాత మాత్రమే పారేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. వాణిజ్య సంస్థలు, షాపింగ్‌ మాల్స్, కార్యాలయాలు, సంస్థల్లో సాధారణ జనం వీటిని వాడిన తరువాత ప్రత్యేక బిన్‌లో మూడు రోజుల పాటు ఉంచి, ఆ తరువాత మామూలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చని వెల్లడించింది. ఇక బయో మెడికల్‌ వేస్ట్‌ని పసుపురంగు బ్యాగుల్లో వేయాలని, ఈ పసుపు రంగు బ్యాగులను సాధారణ చెత్త కోసం వాడరాదని పేర్కొంది. అలాగే కరోనా‌ రోగులు వాడిన ఖాళీ వాటర్‌ బాటిల్స్, మిగిలిపోయిన ఆహారాన్ని సాధారణ చెత్తతో పాటే వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?