AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: ఐఎస్​ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ హతం..?

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. ట్రంప్​ ఈ అంశంపై భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటలకు ప్రకటన చేస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి తెలిపారు. Something very […]

బిగ్ బ్రేకింగ్: ఐఎస్​ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ హతం..?
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2019 | 11:42 AM

Share

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. ట్రంప్​ ఈ అంశంపై భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటలకు ప్రకటన చేస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి తెలిపారు.

సిరియా, ఇరాక్ లలో తన నెట్ వర్క్ ను విస్తరించడం ద్వారా బాగ్దాదీ పెద్ద ఎత్తున జిహాదీ ఉద్యమానికి తెర తీశాడు. దీంతో బాగ్దాదీ టార్గెట్‌గా ఆ దేశంలో ఐసిస్ ఉగ్రవాదుల మీద ప్రత్యేక సైనిక చర్యకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన సంగతి తెలిసిందే. కాగా బాగ్దాదీ మిలిటరీ ఆపరేషన్ లోనే మరణించాడా లేక సూసైడ్ చేసుకున్నాడా అన్న విషయాన్ని పెంటగాన్ స్పష్టం చేయలేదు. సిరియాలో ఉగ్రవాదుల కదలికల మీద ట్రంప్ ప్రభుత్వం ఏనాటి నుంచో కన్నేసి ఉంచింది. వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బాగ్దాదీ హతమైన వార్తను పెంటగాన్ ధృవీకరిస్తే అది అతని నెట్ వర్క్ మీద దెబ్బ కొట్టినట్టే.

Follow Us
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!