ఉదయం మొబైల్ ఫోన్లు కాకుండా యోగాతో రోజును ప్రారంభించండి. ఇది ఒత్తిడిని తగ్గించి, మనశ్శాంతిని, ఉత్సాహాన్ని పెంచుతుంది. రోజుకు 20-30 నిమిషాల పాటు చిన్న స్ట్రెచ్లతో శరీరాన్ని సిద్ధం చేసుకుని, తాడాసనం, పాదహస్తాసనం, పార్శ్వ ఊర్ధ్వ హస్తాసనం వంటివి సాధన చేయడం ద్వారా శరీరం, మనస్సు సమతుల్యంగా ఉంటాయి.