సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ మంత్రి.. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై కొంతమంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రైతులు

సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ మంత్రి.. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు..
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2020 | 9:29 AM

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై కొంతమంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రైతులు నిర్వహిస్తున్న నిరసనల కారణంగా అల్లర్లు జరిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా అప్రమత్తం అయ్యారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షా అధికారులతో చర్చించారు.

రైతుల ఆందోళనను పొడగించడం, హింసకు పాల్పడే ఉద్దేశంతో రైతు సమూహంలోకి కొన్ని శక్తులు ప్రవేశించి, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందాయి. దాదాపు పది గ్రూపులు రైతుల ఉద్యమంలోకి చొరబడి అల్లర్లు సృష్టించడానికి రెడీ అయిపోయాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. దీంతో కేంద్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులకు సంబంధించిన ధర్నా కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఇక కోల్‌కతాలో జేపీ నడ్డాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపస్తామని తెలిపారు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..