AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి పూజ కోసం అయోధ్య చేరిన ఉమాభారతి

అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం....

భూమి పూజ కోసం అయోధ్య చేరిన ఉమాభారతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 05, 2020 | 12:37 PM

Share

అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం ఈ స్థలాన్ని సందర్శిస్తానని ఆమె ఈ నెల 3 న ప్రకటించారు. అయితే రామజన్మ భూమి సీనియర్ అధికారి ఒకరు తనకు నచ్చజెప్పడంతో ఆ యోచన విరమించుకుని వచ్చానని ఆమె అన్నారు. ఆమెకు రామజన్మభూమి స్థలం వద్ద యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ముకుళిత హస్తాలతో స్వాగతం పలికారు.

అయోధ్య అందరినీ ఏకం చేసిందని, ఇక్కడ వివక్షకు తావు లేదని ఈ దేశం ప్రపంచానికి గర్వంగా చాటిందని ఉమాభారతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం చరిత్రాత్మకమైన ఘటనగా ఆమె అభివర్ణించారు.

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం