AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar update: మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఆధార్‌ కార్డులో ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న గడువు జూన్(14)తో ముగియ నుండగా దానిని వచ్చే ఏడాది జూన్‌ వరకు పొడగిస్తున్నట్టు యూఐడీఏఐ సంస్థ తన ఎక్స్‌ ఖాతా ద్వారా పేర్కొంది.

Aadhaar update: మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?
Anand T
|

Updated on: Jun 14, 2025 | 4:45 PM

Share

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్‌డేట్‌ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది

ఈ ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్‌ వేధికగా విడుదల చేస్తూ యూఐడీఏఐ సంస్థ ఇలా రాసుకొచ్చింది. ఆధార్‌లో కార్డులో ఉచితంగా వివరాలు నమోదు చేసుకునే గడువును మరో ఏడాది పాటు పెంచుతున్నామని..ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మందికి భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని యూఐడీఏఐ తెలిపింది.

అయితే ఈ ఉచిత ఆధార్‌ అప్‌టేడ్‌ అనేది వినియోగదారులు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా అంటే వివాహం, ఉద్యోగం, ఉన్నత చదువులు అంటూ ఇలా కొందరు వలసలు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమాయాల్లో వారి అడ్రస్‌ వంటి మారుతూ ఉంటాయి. దీంతో ఈ ఆధార్ అప్‌డేట్‌ అందుబాటులో ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడూ ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోగులుగుతారు. ఇదిలా ఉండగా ఆధార్ కార్డు పొంది ప్రతి ఒక్కరు పదేళ్లు పూర్తయిన వెంటనే దాన్ని అప్‌డేట్‌ చేసకోవాలని యూఐడీఏఐ చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్