Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్

పబ్​జీ గేమ్ వ్యసనాన్ని చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు.

Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్
Pub G
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2022 | 11:24 AM

పబ్​జీ గేమ్ వ్యసనాన్ని చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు. విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ కారణంగా కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తాజాగా పబ్​జీ గేమ్ రెండు నిండు ప్రాణాలను బలి తీసకుంది. రాజస్థాన్​, జైపుర్​లో ఈ విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్​జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి  ప్రాణాలు కోల్పోయారు. అల్వార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

లోకేశ్​ మీనా(22), రాహుల్​(19) రూప్​బాస్ పట్టణంలో వారి అక్క ఇంటి దగ్గరే ఉండి కాంపీటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వారి తండ్రి జిల్లాలోని తెల్హా గ్రామంలో నివసిస్తున్నారు. సోదరులు ఫ్రీ టైమ్ లో పబ్​జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్​బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ రూట్ లో ట్రైన్ వచ్చింది. రైలు​ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇరువురూ స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.

Also Read: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు