Viral News: భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భయంకరమైన సంఘటన రాజస్థాన్ లోని ఫలోడిలో జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. పేద కుటుంబానికి చెందిన అనామికా బిష్ణోయ్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ విషాద ఘటనకు సంబంధించిన ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Viral News: భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Anamika
Follow us
Balu Jajala

|

Updated on: Feb 27, 2024 | 4:35 PM

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భయంకరమైన సంఘటన రాజస్థాన్ లోని ఫలోడిలో జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. పేద కుటుంబానికి చెందిన అనామికా బిష్ణోయ్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ విషాద ఘటనకు సంబంధించిన ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్త మహీరామ్ బిష్ణోయ్ ఈ దారుణానికి పాల్పడిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ అనామిక బిష్ణోయ్ ఎవరు, ఆమె కథ ఎందుకు ముగిసిందంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

33 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్.. సోషల్ మీడియా లో ఆమెకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్సులు చేస్తూ.. తన రోజువారీ జీవితానికి సంబంధించిన రీల్స్ ను షేర్ చేస్తుండేది.  బాధితురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను అప్పుడప్పుడు తన ఇన్స్టా లైవ్స్ రీల్స్ కనిపిస్తాడు. ఫలోడీ నాగ్పూర్ రోడ్డుకు సమీపంలో ఉన్న నారీ కలెక్షన్ సెంటర్లో బిష్ణోయ్ పనిచేస్తుంటాడు. ఆ మహిళ కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఇదిలా ఉండగా వరకట్నానికి సంబంధించిన కేసులో కూడా వీరిద్దరి మధ్య తగాదాలు మొదలైనట్టు తెలుస్తోంది.

ఈ ఘటన మొత్తం బిష్ణోయ్ షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ఆమె భర్త ఎక్కడి నుంచో దుకాణంలోకి వచ్చి భార్య కుర్చీలో కూర్చున్న దగ్గరికి వెళ్లాడు. మొదట ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు కనిపించిన భర్త ఆ వెంటనే పిస్టల్ తీసి ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. ఆ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మహిళ మెడపై కాల్పులు జరపడంతో ఆమె అదే కుర్చీలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం నిందితుడైన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్