AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..

తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Telangana: తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
Supreme Court
Shiva Prajapati
|

Updated on: Mar 21, 2023 | 4:22 PM

Share

తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఇదే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతోంది. తాజాగా, ఈ అంశంలో గవర్నర్‌కు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులిచ్చింది. మరి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్