AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఢిల్లీ ఎన్నికల్లో నేనూ ఓటు వేశా’.. తాప్సీ పన్ను

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసేందుకు సినీ నటి తాప్సీ పన్ను ముంబై నుంచి ఈ నగరానికి చేరుకుంది.  సోదరి షాగున్ తోను, తన తలిదండ్రులతోను వచ్చిన ఆమె.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం.. ‘పన్ను పరివార్ (కుటుంబం) ఓటు వేసింది. మీరూ ఓటు వేశారా ? ఓట్ టు ఢిల్లీ.. ఎవ్వెరి ఓట్ కౌంట్స్’ అని కామెంట్ చేస్తూ.. తమ కుటుంబ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఓటింగ్ రోజుకు […]

'ఢిల్లీ ఎన్నికల్లో నేనూ ఓటు వేశా'.. తాప్సీ పన్ను
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 08, 2020 | 2:20 PM

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసేందుకు సినీ నటి తాప్సీ పన్ను ముంబై నుంచి ఈ నగరానికి చేరుకుంది.  సోదరి షాగున్ తోను, తన తలిదండ్రులతోను వచ్చిన ఆమె.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం.. ‘పన్ను పరివార్ (కుటుంబం) ఓటు వేసింది. మీరూ ఓటు వేశారా ? ఓట్ టు ఢిల్లీ.. ఎవ్వెరి ఓట్ కౌంట్స్’ అని కామెంట్ చేస్తూ.. తమ కుటుంబ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఓటింగ్ రోజుకు ముందు.. తల్లి, సోదరితో కలిసి   దిగిన ఫోటోలను వేర్వేరుగా పెట్టింది. మేం ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నాం అని ఆమె పేర్కొంది.  కాగా… తాప్సీ నటించిన ‘థప్పడ్’ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజయింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గృహహింస నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాకు ముందు సిన్హా, తాప్సీ ‘ ముల్క్’ మూవీకోసం కలిసి పని చేశారు.

Follow Us
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!