కాఫీ బాగా తాగే వాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Prasanna Yadla

13 october 2026

Pic credit - Pinterest

కాఫీ మంచిదే కానీ అలా అని మరి ఎక్కువగా దీనిని తీసుకోవద్దు లిమిట్ గానే తీసుకోవాలి 

కాఫీ

ఇంకా దీనిని మీరు మితంగానే తాగడం వల్ల దానిలో ఉండే కెఫిన్  మీ అలసటను తగ్గేలా చేస్తుంది 

 కెఫిన్

ఇంకా కాఫీని మరి ఎక్కువగా తాగితే నిద్ర పట్టకపోవపోవచ్చు కాబట్టి ఒక కప్పు మాత్రమే తాగండి

ఒక కప్పు మాత్రమే తాగండి 

మీరు కెఫిన్‌కు అలవాటు పడితే కాఫీ తాగిన తర్వాత గుండె వేగంగా కొట్టుకుని మీరు టెన్షన్ పడే అవకాశం 

గుండె వేగంగా కొట్టుకుని

ఇంకా మీరు ఖాళీ కడుపుతో దీనిని  తాగినప్పుడు అది కొంతమందిలో ఎసిడిటీని బాగా పెంచుతుంది

ఎసిడిటీ

కాఫీలో చక్కెర, ఇంకా క్రీమ్ మరి బాగా కలిపితే దీనిలో అదనపు కేలరీలు పెరుగుతాయి అది బరువు పెరిగేలా చేస్తుంది  

బరువు పెరిగేలా చేస్తుంది  

ఇంకా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ కాఫీని అసలు తాగొద్దు ఇది నిద్రకు భంగం కలగవచ్చు

 నిద్రకు భంగం కలగవచ్చు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్