Taj Mahal: ‘నాకు నిజం తెలియాలి..! అసలు తాజ్‌మహల్‌ ఎవరు కట్టారు?’ సుప్రీంకోర్టులో పిటిషన్‌

షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడనడానికి సరైన సైంటిఫిక్‌ ఆధారాలు లేవని, చరిత్రను వెలికి తియ్యడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడు. తాజ్‌మహల్‌ చుట్టూ అల్లుకున్న కట్టుకథలకు చెక్‌ పెడుతూ.. అసలు చరిత్ర వెలికి తీయడానికి..

Taj Mahal: 'నాకు నిజం తెలియాలి..! అసలు తాజ్‌మహల్‌ ఎవరు కట్టారు?' సుప్రీంకోర్టులో పిటిషన్‌
Petition In Supreme Court
Follow us

|

Updated on: Oct 02, 2022 | 1:29 PM

షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడనడానికి సరైన సైంటిఫిక్‌ ఆధారాలు లేవని, చరిత్రను వెలికి తియ్యడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడు. తాజ్‌మహల్‌ చుట్టూ అల్లుకున్న కట్టుకథలకు చెక్‌ పెడుతూ.. అసలు చరిత్ర వెలికి తీయడానికి నిజనిర్ధారణ ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ రజనీష్‌ సింగ్‌ అనే వ్యక్తి శుక్రవారం (సెప్టెంబర్‌ 30) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం 1631 నుంచి 1653 మధ్య కాలంలో 22 ఏళ్లపాటు నిర్మించాడని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ రజనీష్‌ సింగ్‌ న్యాయవాది సమీర్ శ్రీవాస్తవ ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

పిటిషన్ ద్వారా ఆర్టీఐ దాఖలు చేసిన తర్వాత ఎన్సీఈఆర్టీ ఓ నివేదికను సింగ్‌కు జారీ చేసింది. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించాడని చెప్పడానికి ఎటువంటి ప్రైమరీ సోర్స్‌ అందుబాటులో లేవని సదరు నివేదిక సారాంశం. తాజ్‌ మహల్‌ నిర్మాణ కర్తలు ఎవరనే విషయాన్ని న్యాయ పరంగా పరిష్కరించలేమని అలహాబాద్ హైకోర్టు మే 12న రజనీష్‌ సింగ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అల్హాబాద్‌ హైకోర్టు సూచనల మేరకు తాజ్‌ మహల్‌లో మూసివేయబడి ఉన్న 22 గదులను తెరిచి, తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!