AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుష్మా పార్థివదేహానికి సోనియా నివాళి

సుష్మా స్వరాజ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలియజేశారు. దేశం ఓ గొప్ప నాయకురాలని కోల్పోయిందన్నారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు.

సుష్మా పార్థివదేహానికి సోనియా నివాళి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2019 | 12:30 PM

Share

సుష్మా స్వరాజ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలియజేశారు. దేశం ఓ గొప్ప నాయకురాలని కోల్పోయిందన్నారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు.