AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్రాస్ కుటుంబానికి రక్షణ, యూపీ సర్కార్ కు ‘సుప్రీం’ ఆదేశం

హత్రాస్ కుటుంబానికి రక్షణ కల్పించే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు..యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు సజావుగా జరిగేలా చూడాలని సూచించింది. హత్రాస్ కేసులో..

హత్రాస్ కుటుంబానికి రక్షణ, యూపీ సర్కార్ కు 'సుప్రీం' ఆదేశం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 06, 2020 | 5:42 PM

Share

హత్రాస్ కుటుంబానికి రక్షణ కల్పించే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు..యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు సజావుగా జరిగేలా చూడాలని సూచించింది. హత్రాస్ కేసులో ఈ కుటుంబం లాయర్ ని ఎవరినానైనా నియమించుకుందా ? అలహాబాద్ హైకోర్టు ప్రొసీడింగ్స్ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను తాము తెలుసుకోగోరుతున్నామని సీజేఐ జస్టిస్ బాబ్డే అన్నారు. హత్రాస్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ ని కోరుతూ దాఖలైన పిల్ ను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. కోర్టు ఆదేశాలమేరకు యూపీ ప్రభుత్వం వచ్ఛే బుధవారం నాటికి తన అఫిడవిట్ ను  సమర్పించనుంది.

Follow Us
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి